కాణిపాకం నిత్య అన్నదాన ట్రస్ట్ కి లక్ష విరాళం

కాణిపాకం జూలై 18 (గరుడదాత్రిన్యూస్) తిరుపతికి చెందిన గుర్రప్ప నాయుడు కుటుంబ సభ్యులు శనివారం కానిపాకం దేవస్థానం నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తమ భక్తులుచాటుకున్నారు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, తదితరులు ఉన్నారు.