GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:06 pm Digital Edition : GURU SWAMY

కాణిపాకం బ్రహ్మోత్సవాలు అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

కాణిపాకం సెప్టెంబర్ 27 (గరుడ దాత్రి న్యూస్) కానిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆస్థాన మండపంలో జరుగుతున్న సాంస్కృత కార్యక్రమాలలోఅలరిస్తున్నాయి. కూచిపూడి. ప్రవచనాలు. భరతనాట్యం. నాటకాలు. కోలాటాలు. భజనలు. హరికథ. తదితరు కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రతి కళాకారునికి దేవస్థానం ఈవో పెంచల కిషోర్. చైర్మన్ మణినాయుడుఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలనుటిజే గణేష్ కళాకారులకు అందిస్తున్నాడు. ప్రోగ్రాం అయిన వారిని ఆలయ సిబ్బంది దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు