కాణిపాకం బ్రహ్మోత్సవాలపై 22న ఈవోకార్యాలయంలో సమన్వయ సమావేశం

-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు,ఆగస్టు19(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం స్వయంభువరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 బ్రహ్మోత్సవాలనువిజయవంతంగానిర్వహించేందుకుసంబంధితశాఖలఅధికారులతోఈనెల22శనివారంకాణిపాకఈవోకార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకుజరగనున్ననేపథ్యంలోఉత్సవాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు అన్ని శాఖల అధికారులుహాజరుకావలెనుజిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ సమావేశానికి పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, పంచాయతీ,...