కాణిపాకం లో అలరించిన విజయవాడ వీణ నాదం
కాణిపాకం జూలై 27 (గరుడదాత్రిన్యూస్)కాణిపాకం దేవస్థానం కళ్యాణ వేదికలోసోమవారం విజయవాడకు చెందిన సంకీర్తన సేవ బృందం 150 మంది వీణ కళాకారులు *వీణనాదం*నిర్వహించడం భక్తులను మంత్ర ముద్దులు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తిలకించిన దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ కళాకారుల బృందాన్ని అభినందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, కళా బృందం సభ్యులు ఉమాదేవి, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.