GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:11 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం వరసిద్ధిని సేవలో కోడూరు. గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యేలు

కాణిపాకం అక్టోబర్ 17(గరుడరాత్రిన్యూస్)తిరుపతి జిల్లా కోడూరు ఎమ్మెల్యే.అరవ శ్రీధర్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వేరువేరుగా కాణిపాకం వరసిద్దవినాయకస్వామిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన బోర్డు సభ్యులు శివప్రసాద్ సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.