కాణిపాకం వరసిద్ధిని సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్
నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం కాణిపాకం ఆగస్టు1(గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్.జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం కానిపాకం వరసిద్ధివినాయకునిదర్శించుకున్నారు.ఎమ్మెల్యేకి ఆలయ చైర్మన్.మణినాయుడునాయుడు.ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందించి వేద పండితులచే ఆశీర్వదించి స్వామివారికి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు నిర్వహించారు. ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు స్వామి వారి నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు చెక్కును అందించాడు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు నాయుడు, సుధాకర్...