GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:29 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం వరసిద్ధిని సేవలో శ్రీశైలం దేవస్థానం శ్రీనివాసరావు

కానిపాకం అక్టోబర్ 31(గరుడ దాత్రి న్యూస్) కానిపాకం వరసిద్ధి వినాయక స్వామిని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు శనివారం కుటుంబ సమేతంగాదర్శించుకున్నారు.వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.