కాణిపాకం వరసిద్ధిని సేవలో నందమూరిమోహన్ కృష్ణ

కానిపాకం ఆగస్టు 21(గరుడదాత్రి న్యూస్) మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనయుడు మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు. మోహన రూపా కామినేని సీమ.సినీ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.