GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 6:39 am Digital Edition : GURU SWAMY

కాణిపాకం వరసిద్ధిని సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

కాణిపాకం సెప్టెంబర్ 23 (గరుడదాత్రిన్యూస్)తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బుధవారంకుటుంబ సమేతంగా వరసిద్ద వినాయక స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, కాణిపాకం ఎస్సై, తదితరులు ఉన్నారు.