కాణిపాక వరసిద్ధి వినాయకుని సేవలో ప్రముఖ పారిశ్రామికవేత్త మోతుకూరి సోమశేఖర్ నాయుడు

జన్మదిన సందర్భంగా నిత్య అన్నదానానికి ₹1,01,116 విరాళం – స్వామివారి ఆశీస్సులు అందుకున్న దాత కాణిపాకం, జూలై 28: భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఐరాల మండలం నాగులవారిపల్లెకు చెందిన ప్రముఖ దాత మోతుకూరి సోమశేఖర్ నాయుడు తన జన్మదినాన్ని ఆధ్యాత్మిక సేవతో విశిష్టంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు ₹1,01,116 విరాళంగా అందజేసి, ఒక రోజు నిత్య అన్నదాన సేవను సమర్పించారు. దాత అందించిన విరాళాన్ని ఆలయ...