కానాలుయిండ్లు కామినేయనిపల్లిల లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన కిషోర్ గౌడు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1 పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సహకారంతో, పిసి గంట పంచాయతీ కానాలు ఇండ్లు గ్రామం నందు పుంగనూరు మెయిన్ రోడ్డు నుండి కానాలు ఇండ్లు వరకు రూ. 26లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులకు మండల టి.డి.పి అధ్యక్షుడు కిశోరేగౌడు చే ఘనంగా భూమి పూజ గురువారం నిర్వహించడం జరిగింది.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అలాగే మండలం లోని దేవదొడ్డి గ్రామ...