కాబోయే సీఎం నేనే :దళపతి విజయ్..
*కాబోయే సీఎం నేనే :దళపతి విజయ్..* తమిళనాడు భారీ పోలింగ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ పోలింగ్ ఉంది. ఏకంగా 85 శాతం పైగా జరిగింది. పైగా మహిళలు యువత మధ్యతరగతి వర్గాలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి మరీ ఓటెత్తారు. మరి ఈ ఓటు ఎవరికి పడుతోంది, ఎవరిని రాజు చేస్తుంది, ఎవరిని తరాజు చేస్తుంది అన్నది మే 4న తేలాల్సి ఉంది. అయితే అధికార పార్టీ గుండెలలో ఇలాంటి భారీ పోలింగ్ గుబులు రేపుతోంది. అదే సమయంలో విపక్షాలు...