కారు బోల్తా- ఇద్దరు మృతి

-ఒకరికి తీవ్ర గాయాలు వీకోట గరుడదాత్రి న్యూస్ ఆగస్టు 4 బెంగళూరు-- చెన్నై నైస్ రోడ్డు నందు కారు బోల్తా పడిన ఘటనలో అక్కా చెల్లెలు మృతిచెందగా భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన జరిగింది. బెంగళూరు నుండి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి, అతని భార్య మానస, మరదలుగౌతమి టియాగో కారు నందు సొంత ఊరికి బయలుదేరారు. బట్ర హళ్లి వద్ద పరంధామ రెడ్డి, జ్ఞానేంద్ర అనే ఇద్దరు ప్రయాణికులు ఈ కారులోనే బయలుదేరారు....