కార్వేటినగరం టీటీడీ కల్యాణ మండపం కంచి మఠానికి ఇవ్వొద్దు
కంచి మఠం అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు.. గందరగోళ పరిస్థితుల్లో వెనుదిరిగిన కంచి మఠం అధికారులు: కార్వేటి నగరం అక్టోబర్ 3 గరుడదాద్రి న్యూస్. కార్వేటినగరం లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాన్ని కంచి మఠానికి అప్పగించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ జేఈవో నుంచి లేఖ వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న కంచి మఠానికి చెందిన అధికారులు కల్యాణ మండపాన్ని పరిశీలించేందుకు అక్కడికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయం...