కార్వేటినగరం మూడో ఎంపిటిసి సభ్యుడిగా అభ్యర్థిగా ఉసురుపాటి పద్మనాభం నామినేషన్ దాఖలు

కార్వేటినగరం అక్టోబర్ 23 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం: తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఉసురుపాటి పద్మనాభం శుక్రవారం కార్వేటినగరం–3 స్థానం నుంచి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించి, నా నామినేషన్‌కు సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.