కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 60 నామినేషన్ పత్రాలు పరిశీలన
కార్వేటినగరం అక్టోబర్ 24 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 60 నామినేషన్లు పరిశీలించినట్లు రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీకి చెందిన ఎంపీటీసీలు 25మంది నామినేషన్లు వేశారు, అదేవిధంగా వైయస్సార్ పార్టీ నుండి 23, జనసేన పార్టీ నుంచి6, కాంగ్రెస్ పార్టీ నుంచి3, ఇండిపెండెంట్ 3 మీరు నామినేషన్ వేశారు. కార్వేటి నగరం, ఎంపిటిసి l టిడిపి పార్టీ నుంచి3, వైఎస్ఆర్సిపి నుంచి 1, కార్వేటినగరం 2, టిడిపి పార్టీ నుంచి...