కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 12 నామినేషన్

కార్వేటినగరం అక్టోబర్ 21 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 12 ఎంపీటీసీలు సభ్యులు నామినేషన్ వేసినట్లు ఎన్నికల అధికారి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లాగుంట ఎంపీటీసీ నుంచి వియం నిధి, కొటారు వేడు ఎంపీటీసీ పూర్ణ, కార్వేటి నగరం ఎంపీటీసీ 1 వరలక్ష్మి, కార్వేటి నగర్ ఎంపిటిసి 2 నో షాద్, కార్వేటి నగరం 3 శేషగిరి, డి ఎం పురం ఎంపీటీసీ వరలక్ష్మి, గోపిశెట్టిపల్లి ఎంపిటి సి లక్ష్మి, కేశవ్ కప్పుం ఎంపీటీసీకి ఎన్...