కిశోర బాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
పలమనేరు జూలై 28 (గరుడ ధాత్రి) : పలమనేర్ పట్టణం లో శారదా ఇంగ్లీష్ మీడియం, సాయి మేథా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యాజమాన్యం సహకారంతో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో కిషోర బాల బాలికలకుబాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మంగళ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సిడిపిఓ ఉమారాణి, ఎంఈఓ లీలారాణి, మెడికల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, గిరిధర్ మూర్తి, వన్ స్టాప్ కౌన్సిలర్ హరిప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు...