కుక్కలను అరికట్టండి గ్రామ సభలో పలువురు మొర

కార్వేటినగరం అక్టోబర్ 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం గ్రామ పంచాయతీ లో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ శుక్రవారం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించి, ప్రజలనుంచి వినతలను స్వీకరించి గ్రామ సభలో చర్చించడం జరిగింది. పలువురు ప్రజలు బౌండ్ వీధి చిన్న నగరి వీధిలో దోమలు అధికంగా ఉందని వాటిని అరికట్టాలని కలవరు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పలు వీధుల్లో కుక్కలు అధికంగా ఉందని నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామసభ కు ప్రత్యేక అధికారి మండల పరిషత్ అభివృద్ధి...