బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19
బైరెడ్డిపల్లి మండలం లోని కుటాలవంక ప్రాథమిక పాఠశాల 30 మంది విద్యార్థులకు శుక్రవారం దాత చేయూత తో పుస్తక సామాగ్రి పంపిణీ కొనసాగింది. బైరెడ్డిపల్లి కి చెందిన పరిపాటి శంకరప్ప కుమారుడు వ్యాపారి సుదర్శన్ శెట్టి కుటీబీకులు చేయూతతో ఈ పుస్తక సామాగ్రి కార్యక్రమం నిర్వహించారు.అలాగే నీటి మోటార్ ను పాఠశాలకు బహుకరించారు. దాతను పాఠశాల హెచ్.ఎం.ప్రవీణ్ కుమార్ రెడ్డి అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తీర్థం సి.ఆర్.పి.షాబుద్దీన్,
ఉపాద్యాయులు
,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.