కుప్పంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి

* సూపర్ సిక్స్ పథకాలను అందుకుంటున్న లబ్దిదారులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి. * తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సహా వివిధ పథకాల ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలపై లబ్దిదారులతో మాట్లాడిన సీఎం. * పథకాల ద్వారా వారికి ఆర్ధిక వెసులుబాటు కుటుంబ సాధికారిత గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి * కుప్పంలోని కొందరు యువ ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో మాట్లాడిన సీఎం. * సంజీవని సేవలు అందుకున్న వారితో మాట్లాడి పథకం అమలుపై ఆరా తీసిన సీఎం....