కుప్పంలో అర్ధరాత్రి చంద్రబాబు కార్యదర్శి ఆఖస్మిక పరిశీలనలు

* పారిశుద్ధ్య పనుల పరిశీలన, సిబ్బందితో మాటామంతి. * మార్కెట్ సందర్శన. * రైతుల, సిబ్బంది సమస్యల వాకబు. కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కార్యదర్శి శ్రీకాంత్ కుప్పంలో అర్ధరాత్రి పరిశీలనా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి శనివారం ఉదయం వేళ ఆయన ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు,కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుప్పం పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి...