కుప్పంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్
* అభివృద్ధి పనుల పరిశీలన- మౌలిక వసతుల పై వాకపు. కుప్పం,సెప్టెంబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ గురువారం కుప్పం ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించి, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజల అవసరాలు, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.కార్లగట్ట గ్రామాన్ని సందర్శించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ 12వ తరగతి చదువుతున్న రమ్య, 10వ తరగతి చదువుతున్న కావ్య అనే...