కుప్పంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
కుప్పం, ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి గాను పలు ప్రదేశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు . మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని పెద్దబంగారు నత్తం, బేవనపల్లి రెవెన్యూ విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పీడీ కడా వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్. చైర్మన్ పి.ఎస్ మునిరత్నం, ఇస్కాన్ ప్రతినిధులతో...