కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

* జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడపిడి వికాస్ మర్మత్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు. కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం కుప్పం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుండి, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ , నాయకులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి,...