కుప్పంలో సీఎం చంద్రబాబుచే నేడు 289.5 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు-38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు

* నేడు రేపు సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన. కుప్పం, సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సోమవారం, రేపు మంగళవారం కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి చేరుకుంటారు. అక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. కుప్పం నియోజకవర్గంలో రైతు బజార్‌కు శంకుస్థాపన సహా కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు...