కుప్పంలో 10 న.కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

* ఏర్పాట్లు చేసిన పార్టీ యంత్రాంగం. కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో నేడు సోమవారం కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం చేపట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నుండి పట్టణ నడిబొట్టులోని బస్టాండ్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,...