కుప్పంలో 21, 22 తేదీలలో చంద్రబాబు పర్యటన ఖరారు

* చురుగ్గా ఏర్పాట్లు చేపడుతున్న అధికారులు. * కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహణ. * ఆర్డిఓ, డిఎస్పి కార్యాలయాలకు శంకుస్థాపన. * శాంతిపురం మండలంలో జలహారతి. * కుప్పం రైల్వే స్టేషన్ సందర్శన, ప్రయాణికుల సదుపాయాల పరిశీలన, కొత్త రైలుకుపచ్చ జెండా. * సీఎం నివాసం ఎదుట నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు. * కేడర్కు స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం. కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు...