కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
* అమిగోస్ లైవ్ బ్యాండ్ కచేరీతో అలరించిన మ్యూజికల్ నైట్. కుప్పం,సెప్టెంబర్ 13 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం ఇంజినీరింగ్ కళాశాల 25 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. 25 ఏళ్ల విద్యా ప్రయాణం, సాధించిన విజయాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపాయి.సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అమిగోస్ లైవ్ బ్యాండ్ కాన్సర్ట్, మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైవ్ మ్యూజిక్‌తో కళాశాల ప్రాంగణం...