కుప్పం టిడిపి పదకొండో క్లస్టర్లో విజయవంతంగా పూర్తయిన డోర్ టు డోర్ ప్రచారం

* క్లస్టర్ ఇంచార్జ్ కే.కన్నన్ ఆధ్వర్యంలో టిడిపి యంత్రాంగం తోడుగా కార్యక్రమం పూర్తి. * 7 వార్డులు,12 బూత్ ల పరిధిలో 4,101 ఇండ్లను సందర్శించిన టిడిపి యంత్రాంగం. * ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటా వివరణ. * సమస్యలు తెలుసుకుని జననాయకుడి ద్వారా ప్రభుత్వానికి నివేదించిన కే. కన్నన్. * నిత్యం ప్రజలతో ఉండేందుకు దోహదం చేసిన కార్యక్రమం. క్లస్టర్ ఇంచార్జ్ కే. కన్నన్. కుప్పం,ఆగస్టు 23 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం అర్బన్...