కుప్పం పురపాలక పరిధిలో అభివృద్ధి పనులకు 60 కోట్ల మంజూరు
* కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి.శ్రీనివాసరావు. కుప్పం,ఆగస్టు 20(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిందని కుప్పం పులపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన మంజూరైన అభివృద్ధి పనుల వివరాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయిందన్నారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలో సిమెంట్ రోడ్లు,...