కుప్పం ప్రగతిని వివరిద్దాం- స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి చేద్దాం
* టిడిపి నేతలు వెంకటేష్, రాజ్ కుమార్, డాక్టర్ వి. వెంకటేష్, సత్యేంద్ర శేఖర్. * పరమ సముద్రంలో టిడిపి సమన్వయ సమావేశం. కుప్పం,సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుప్పంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటా వివరిద్దామని స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి చేద్దామని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. కుప్పం అర్బన్ పరిధిలోని పరమ సముద్రంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కుప్పం...