కుప్పం ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మర్చిపోలేను
* కుప్పం ప్రజలే మా కుటుంబం. * గుడుపల్లి మండలం, అగరం గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి. * రాష్ట్రం బాగు కోసమే టిడిపి బిజెపి జనసేన కూటమి ఏర్పాటు. కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మరిచిపోలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గం లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మంగళవారం గుడిపల్లి...