కుప్పం మున్సిపల్ చైర్మన్ రేసులో ఆరుగురు
* టిడిపి తరఫున ఎస్. రాజ్ కుమార్. * వైసీపీ తరఫున బత్తలపల్లి విజయ్ కుమార్. * భారత జాతీయ కాంగ్రెస్ తరపున పలని, బహుజన్ సమాజ్ పార్టీ తరపున గణేష్ లు రంగంలో. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 21:గరుడ ధాత్రి న్యూస్: కుప్పం మున్సిపల్ ఎన్నికల వ్యవహారం రసకందాయంలో పడింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం సాయంత్రం కుప్పం మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ తరపున పి గణేష్ కు ఏనుగు గుర్తు కేటాయించారు.భారత...