కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్యానికి పెద్దపేట
కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్యాని పెద్దపెట్టవేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, పటిష్ట చర్యలకు పూనుకుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పేర్కొన్నారు. తడి- పొడి చెత్త సేకరణకు ట్రక్కులను అందుబాటులోకి తీసుకురావడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనాధక్షతకు నిదర్శనమని ఆయన కొనియాడారు. తడి- పొడి చెత్త సేకరణ కోసం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్రక్కులను బుధవారం కుప్పం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో చిత్తూరు ఎంపీ...