కుప్పం సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

* 18 కుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరిక. * టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఉడా చైర్మన్ సురేష్ బాబు, టిడిపి అధ్యక్షులు రాజగోపాల్. కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని టిడిపి నాయకులు పేర్కొన్నారు. శనివారం కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్,...