కుప్పం 11వ క్లస్టర్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం. పథకాలను ప్రజలకు వివరిస్తున్న క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, టిడిపి నేతలు
కుప్పం,ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "ఇంటింటికీ తెలుగుదేశం" (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల...