కుప్పం 19వ వార్డులో రోడ్డు అక్రమణ తొలగించాలి

ప్రజా వేదికలో కౌన్సిలర్ల వినతి కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్) కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో రోడ్డు ఆక్రమణ తొలగించాలని కోరుతూ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. సోమవారం కుప్పంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ సందర్భంగా పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, మరియు జాకీర్ లు కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 19వ వార్డులో...