కుప్పం 20వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం
కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డులో గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆదేశాల మేరకు, 20వ వార్డులో క్లస్టర్ ఇంచార్జ్ సోమశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. “రెండు సంవత్సరాల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ క్లస్టర్-10, 20వ వార్డు పరిధిలోని బూత్ నెం. 166, 167, 168లలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి...