కుల రాజకీయాలు చేస్తున్న వైసిపి…
-బలిజ లను విభజించడం ఎవరి తరం కాదు – టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుపతి, జూన్ 17 : 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును వైసీపీ ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతోందని, అందుకే మళ్లీ కుల రాజకీయాలను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. కోడూరు బాలసుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాపు–బలిజ సమాజాల పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలు, చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజలు తిరస్కరించిన విభజన...