కుల వివక్షకు చరమగీతం పాడాలి – మెలుగు రమేష్

సత్యవేడు, ఆగస్టు 23 గరుడధాత్రి కుల వివక్షకు చరమగీతం పాడాలని, దళితులు, గిరిజనుల హక్కులను కాపాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం , ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి. ఈ మేరకు కేవీపీఎస్ నాయకులు ఎం. రమేష్ తెలిపారు. సత్యవేడు, వరదయ్యపాలెం, నాగలాపురం మండలాల్లో నిర్వహించిన సామాజిక శంఖారావం జాతా సందర్భంగా దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఎం. రమేష్ తెలిపారు. ఏళ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు లేకపోవడం, దళితులు,...