కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఆశా వర్కర్స్ యూనియన్ చంద్రకళ మమత డిమాండ్ కార్వేటినగరం ఆగస్టు 4 గరుడవేద్రి న్యూస్ ఆషాడే సందర్భంగా మంగళవారం ఎస్ ఆర్ పురం హాస్పిటల్లో వైద్య అధికారి కి ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కోకిల మమత అధ్యక్షతన వైద్యాధికారికి వినతిపత్రం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆశ వర్కర్స్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఆశ కార్మికులకు పని భారం రోజురోజుకు పెరుగుతున్నది .వేతనాలు మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు .కావున వెంటనే...