కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… ఇందిరా నగర్ లో డోర్ టూ డోర్ టీడీపీ

తిరుపతి, ఆగష్టు 3 : తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని పలువురు లబ్ధిదారులు తెలిపారు. టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి జె డబ్ల్యూ విజయ్ కుమార్ నేతృత్వంలో సోమవారం 24 వ డివిజన్ ఇందిరానగర్ బండ్లమిట్టలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది. జె డబ్ల్యూ విజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ నేతలు ఇందిరానగర్ బండ్ల మిట్టలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా...