కూటమి ప్రభుత్వ పాలనలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమం ఫలాలు

ఐరాల ఆగస్టు 16(గరుడ దాత్రి న్యూస్) రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని ఐరాల మండలం మాజీ టీడీపీ అధ్యక్షులు బత్తల సురేంద్ర నాయుడు అన్నారు. "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం'* ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐరాల మండలం పొలకల పంచాయతీలోని రెడ్డివారిపల్లె ఎగువ హరిజనవాడ, దిగువ హరిజనవాడ, సల్లావాండ్ల పల్లె, గుడిపల్లె, గుడిపల్లె హరిజనవాడ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అమలు చేసిన...