కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం
-ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు ఆగస్టు 9 (గరుడ దాత్రి న్యూస్) రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమఫలాలుఅర్హులందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు."రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన - ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి చిత్తూరు నగరపాలక పరిధిలో 12వ వార్డు 190 రామాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్...