కృష్ణా జలాలు కుప్పం తీసుకువచ్చిన అపర భగీరధుడు చంద్రబాబు నాయుడు

* పారిశ్రామిక వాడగా గుడిపల్లి మండలం. * రామకుప్పం వద్ద త్వరలో విమానాశ్రయం. * కుప్పం చరిత్రలో చిరస్థాయిగా చంద్రబాబు పేరు ప్రఖ్యాతలు. * గుడిపల్లి మండల టిడిపి నేతలు ఆర్.చంద్రశేఖర్, బాబు నాయుడు, సుబ్రమణి. * గుడిపల్లి మండలంలో కొనసాగుతున్న పంచాయతీ టీడీపీ సర్వసభ్య సమావేశాలు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 07 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): శ్రీశైలం నుండి కుప్పం నియోజక వర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నేతలు...