కృష్ణ జలాలకు నేడు కుప్పంలో జలహారతి

* జల హారతి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. * కుప్పం ప్రజల్లో హర్షాతిరేఖాలు. కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. మంగళ బుధవారం రెండు రోజులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలి రోజు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శాంతిపురం మండలం...