కెనమాకులపల్లిలో వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ప్రారంభం

- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు. కుప్పం, జులై 02 (గరుడ ధాత్రి న్యూస్): శాంతిపురం మండల పరిధిలోని కెనమాకులపల్లి పంచాయతీ కేంద్రంలో వికసితభారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ను ప్రారంభించారు. గురువారం ఈ కార్యక్రమాన్ని మాజీ శాసన మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, గ్రామీణులు కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజులు పాటు హామీ కల్పిస్తుందన్నారు....