కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?

చక్కెర ధరలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చక్కెర పరిశ్రమ, చెరకు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కిలో చక్కెరను కేవలం రూ.52కే విక్రయిస్తోంది.లక్నోలోని లాల్ బహదూర్ శాస్త్రి చెరకు రైతు సంస్థాన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రం ద్వారా వినియోగదారులు ఈ ధరకు చక్కెరను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. తాజాగా వినియోగదారుల కోసం వివిధ పరిమాణాల్లో ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కిలో ప్యాకెట్ ధర రూ.52 కాగా, రెండు కిలోల...