కేవీబిపురం పోలీస్ స్టేషన్‌కు కానిస్టేబుల్ తంబు రాజు బదిలీ
గరుడధాత్రి : నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తంబు రాజును సాధారణ బదిలీపై కేవీపీపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల సేవ పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ బదిలీ జరిగినట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ తంబు రాజుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ, నాగలాపురం పోలీస్...